`సుప్రీం’ పవర్ (Part-3)
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> మనదేశంలో న్యాయవ్యవస్థ సమానాంతర పరిపాలన సాగిస్తోందా? ఇటీవల కాలంలో న్యాయస్థానాలు ఇస్తున్న సంచలన తీర్పులు, స్వయంగా కేసులు స్వీకరించి పరిష్కరిస్తున్న తీరుతెన్నులు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ప్రజదల పక్షాన నిలుస్తున్నది శాసన వ్యవస్థ ద్వారా ఎన్నికైన పాలకులా, లేక న్యాయవ్యవస్థను సమున్నుతంగా నడిపిస్తున్న న్యాయమూర్తులా? ఏది నిజం? మరేది అవాస్తవం…?? (మూడవ భాగం) కోక్ టు కపాడియా 1607లోనే న్యాయవ్యవస్థకున్న పవర్ ఏమిటో యావత్ ప్రపంచానికీ తెలిసిపోయింది. ఇంగ్లండ్ లోని సర్ ఎడ్వర్డ్ కోక్ అనే న్యాయమూర్తి రా...