పోస్ట్‌లు

jr. ntr usaravelli surenderreddy devisriprasad software enganeer telugu movies telugu movie reviews telugu cinema articls hot news hot gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఊస‌ర‌వెల్లి క‌థ ఇదేనా..?

చిత్రం
 జూనియ‌ర్ ఎన్టీఆర్ సురెంద‌ర్‌రెడ్డిల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ఊస‌ర‌వెల్లి. ఈ చిత్రం క‌థ ఇదేనంటూ ఓ క‌థ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మ‌ధ్య స్టార్ హీరోల చిత్రాల‌కి సంబంధించిన ఇన్ఫ‌ర్‌మేష‌న్ ఏమాత్రం లీక్ కాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డా కూడా ఎలాగో అలా లీకేజ్ మాత్రం అవుతూనే ఉంటుంది. ఈ లీకేజిల వ్య‌వ‌హారం తెలుగులో జ‌ల్సా చిత్రం నుండి మొద‌ల‌యింద‌ని చెప్పొచ్చు. జ‌ల్సా చిత్రం విడుద‌ల‌కి ముందు కూడా జ‌ల్సా చిత్ర క‌థ లీకేజ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఊస‌ర‌వెళ్లి చిత్ర క‌థ కూడా.. ఇక ఊస‌ర‌వెళ్ళి చిత్ర క‌థ అని ప్ర‌చారంలో ఉన్న క‌థ ఏమిటంటే.. ఎన్టీఆర్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. హీరోయిన్ అదే సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడ‌ర్‌. అనుకోకుండా హీరో ఓ మ‌ర్డ‌ర్‌ని చూస్తాడు.. దాంతో హీరోని చంప‌డానికి కొంద‌రు రౌడీలు వెతుకుతుంటారు. ఆ మ‌ర్డ‌ర్ గురించి తానెవ్వ‌రికీ చెప్ప‌న‌ని రౌడీల‌కి హీరో మాటిస్తాడు. కానీ హీరో కాకుండా ఆ మ‌ర్డ‌ర్ గురించి మ‌రెవ‌రో పోలీసుల‌కి ఇన్‌ఫాం చేస్తారు.. అది హీరోనే చేసాడ‌ని రౌడీలు హీరోపై దాడి చేస్తారు.. ఆ దాడిలో హీరో త‌ల‌కి బ‌ల‌మైన దెబ్బ త‌గులుతుంది....