పోస్ట్‌లు

samantha trisha emaya chesave goutam menon naga chaitanya film fare awards tollywood movie news movie reviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

స‌మంత మాట‌లు నిజ‌మేనా..?

చిత్రం
‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన స‌మంత‌.. ఆ ఒక్క చిత్రంతోనే ఎంతో పేరు సంపాదిం చుకుంది… ఆ చిత్రా  నికి ఎ.ఆర్‌. రెహ‌మాన్ సంగీతం, క‌థ‌, క‌థ‌నం, తో పాటు ఆమె న‌ట‌న కూడా ప్ల‌స్స‌య్యింద‌ని చెప్ప‌టంలో ఎలాంటి అనుమానం లేదు. రోమాంటిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఆ చిత్రంలో స‌మంత జూలీ మాత్ర‌లో న‌టించ‌డం కాదు జీవించేసింది.. ఆ సినిమా థియేట‌ర్లో న‌డిచి న‌న్ని రో్జులు ఆమెను అంద‌రూ జూలీ అనే పిలిచారంటే ఆమె ఆ పాత్ర‌లో ఎంత‌గా ఒదిగి పోయిందో అర్థ‌మ‌వుతుంది. తాజాగా ఏమాయ చేసావే చిత్రంలో అద్భుతంగా న‌టించినందుకు గాను స‌మంత‌కి ఫిలింఫేర్ అవార్డు ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా స‌మంత మాట్లాడుతూ ఈ సినిమాలో అంతబాగా నటించడానికి కారణం తమిళ వెర్షన్ ‘విన్నైతాండి వరువాయా’ త్రిష నటనే కారణమ‌ని, త్రిష చేసిన పాత్ర‌ని తాను చేయ‌బోతున్నాన‌ని తెలిసి ఈ సినిమాలో త్రిష న‌ట‌న‌ని శ్ర‌ద్ద‌గా గ‌మ‌నించి తాను అలాగే చేసాన‌ని, తాన‌కి ఫిలింఫేర్ అవార్డు రావ‌డానికి కార‌ణం త్రిష‌యే న‌ని, త్రిష‌యే త‌న‌కి రోల్డ్ మోడ‌ల‌ని త్రిష‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. ఇది స‌మంత మ‌న‌స్ఫూర్తిగా ప‌లికిన మాట‌ ...