పోస్ట్‌లు

gali janardhan reddy srinivas reddy chanchal guda jail omc mining gali janardhn reddy arrest non-bail for gali janardhan reddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పాపం.. గాలికి మ‌ళ్లీ ఎదురుగాలే..!

చిత్రం
అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ వ‌ల‌లో చిక్కిన గాలి జ‌నార్థన‌రెడ్డి ఏ శుభ ఘ‌డియ‌ల్లో చంచ‌ల్‌గూడ‌ జైలుకి వెళ్ళాడో తెలియ‌దు గానీ… ఆయ‌న్ని జైలునుండి విముక్తి చేయ‌డానికి అత‌ని లాయ‌ర్లు ఎన్ని విధాలుగా ప్రయ‌త్నించినా జైలు మాత్రం ఆయ‌న్ని వ‌దిలిపెట్టడం లేదు… రెండు మాసాలుగా జైలు జీవితం గ‌డుపుతున్న గాలి ఎప్పుడు ఎప్పుడు బ‌య‌ట‌ప‌డుదామా అని ఆరాట‌ప‌డుతుంటే.. ప‌రిస్థితులు మాత్రం ఆయ‌న‌కి పూర్తి విరుద్దంగా త‌యార‌వుతున్నాయి.. ఒక ద‌శ‌లో నాకు బెయిలు ప్రసాదించండి మ‌హాప్రభో అంటూ జ‌డ్జి ఎదుట బోరున విల‌పించిన‌ప్పటికీ ఫ‌లితం లేకుండా పోయింది.. తాజాగా గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు బెయిల్ మంజూరుపై మరోసారి నిరాశే ఎదురైంది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వీరికి వచ్చే నెల 3వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించ‌డంతో గాలి హృధ‌యం మ‌ళ్లీ బ‌రువెక్కిపోయింది.. బ‌య‌ట ఉన్నప్పుడు నేను మోనార్క్ ని న‌న్ను ఎవ‌రూ ఏమీ పీక‌లేరు అన్నరేంజ్‌లో బ‌తికిన గాలి ప్రస్తుతం సుడిగాలిలో చిక్కుకున్నవాడిలా గిలా గిలా కొట్టుకుంటున్నాడు.. అందుకే మ‌రి.. ఎంత ఉన్నా ఒదిగి ఉండాల‌ని పెద్దలు ఊ...