బర్నింగ్ కామెంట్రీ - 6

బర్నింగ్ కామెంట్రీ -6
 ......................................
                                                                             `స్విస్' గప్ చుప్!! 
పూటగడవని నిర్భాగ్యులకు
కొదవులేదు దేశంలో
భారత్ లో సగంమంది
దారిద్ర్యరేఖకు దిగువనే
నల్లధనపు దేహాలతో
కొవ్వుపెరిగిన జనం కూడా అధికమే
మేరా భారత్ మహాన్ !
`స్విస్' గప్ చుప్ !! 
                               -నీల్ కొలికపూడి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!