శక్తి ...హాం ఫట్?




|
జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా ఇవాళ విడుదలైంది. అర్థరాత్రి నుంచి వేచిచూసిన అభిమానులు థియేటర్ల వద్ద హంగామా సృష్టించారు. అయితే ఈ సినిమా మగధీర రికార్డులు క్రాస్ చేస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. ప్రీమియర్ షో చూసిన చాలామంది మాత్రం సినిమా ఆ రేంజ్‌లో లేదని, జూనియర్ ఎన్టీఆర్ నటన బాగుందని చెప్తున్నారు. ఫస్ట్‌ ఆఫ్‌లో సినిమా బాగున్నా, సెకెండ్‌ ఆఫ్‌లో కథ కానీ, టేకింగ్ గానీ అంత బాగాలేదని సినిమా చూసిన కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన మిక్స్‌డ్ రిజల్ట్స్‌ బట్టి సినిమా ఫుల్ టాక్ చెప్పలేకపోయినా సినిమా అయితే అంత బ్రహ్మాండమేమి కాదనేదని స్పష్టమైంది. సాయంత్రంలోపు వచ్చిన టాక్ బట్టి కలెక్షన్లు నిలబెట్టుకోగలుగుతుందా? జూనియర్ ఎన్టీఆర్‌ నుంచి ఆశించిన నటన ఈ సినిమాలో ఉందా అన్నది స్పష్టమవుతుందని తెలుస్తోంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!