ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
ఇంటర్ నెట్ లో తెలుగు వాడకం పెరగాలి: తెలుగు అంతర్జాల సదస్సులో పొన్నాల
అంతర్జాల తెలుగు సదస్సు ప్రారంభించిన మంత్రి వర్యులు శ్రీ పొన్నాల, ఈ యుగం ఒక ప్రత్యేక అధ్యయనాల యుగం, మానవుని జీవితాలని ప్రతిబింబజేయడం,లేదా మార్గ దర్శకత్వం చేయడమనేది ముఖ్యమని..మీ అందరికీ తెలుసు.. ఈ నాటి రాజకీయాలలో తలమునకలైన రాజకీయ నాయకులకు సమయం దొరకడం కష్టం..అయినా ఒక అవగాహన కోసం సమాచారం..సమాజానికి ఒక ఆయుధం లాంటిది..ఈ ఆయుధం తో తమ హక్కులు ...సాధించుకోవడానికి ఉపయోగించుకుంటారు..ఈ సమాచార విప్లవంతో తమకు కావాల్సిన దానిని సాధించుకుంటారు. అందులో తెలుగు వారు వెనకబడకుండా ఈ సమాచార మాధ్యమం లో తెలుగు వాడకం పెరగాల్సిన అవసరం ఉన్నది కనుక ఈ సమావేశం..సదస్సు నిర్వహిస్తున్నాం..ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా..ఇంతటి బృహత్కార్యాన్ని భుజాలకెత్తుకున్న సిలికానాంధ్ర కు నా శుభాకాంక్షలు : శ్రీ పొన్నాల - మంత్రివర్యులు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి