5.45 ల‌క్ష‌లు ప‌లికిన బాలాపూర్ ల‌డ్డు


ప్రతిష్టాత్మక బాలాపూర్ గణేష్ డి లడ్డును ఐదులక్షల నలభై ఐదు వేల కు వేలం పాటలో కొనుగోలుచేశారు. ఈసారి బాలాపూర్ గ్రామస్తులే దీనిని సొంతంగా చేసుకున్నారు. కొలను మోహన్ రెడ్డే ,కృష్ణారెడ్డి సోదరులు వేలంపాటలో ముందంజలో ఉండడం విశేషం. గత ఏడాదికన్నా పది వేల రూపాయలు అధిక ధరకు వీరు వేలంపాటలో పాడుకున్నారు. గణేష నిమజ్జనం సందర్భంగా ప్రతి ఏడాది ఆయా చోట్ల లడ్డు వేలంపాటలు జరుగుతుంటాయి. వాటిలో బాలాపూర్ లడ్డకు ప్రత్యేకత ఉంది. కొలను బ్రదర్స్ తరచు దీనికోసం పోటీపడుతుంటారు. ఈసారి వారికే లడ్డు దక్కింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!