నేను చాలా డిఫ‌రెంట్ సిఎంని


సగటు రాజకీయనాయకుల కంటే తాను డిఫరెంట్‌ అని, చేసే ప్రతి పనిని నిబద్ధతతో చేస్తానని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు. నేను చెప్పే ప్రతిమాట నిబద్దతతో చెబుతానన్నారు. 14ఎఫ్ రద్దు నా కమిట్‌మెంట్‌కు నిదర్శన మన్నారు. డిసెంబర్ ఆఖరు లోగా లక్ష ఉద్యోగాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పారు. లంచగొండితనం నిర్మూలించేం దుకు త్వరలో వినూత్న కార్యక్రమం చేపడతామన్నారు. ఒకే కేంద్రంలో 20 రకాల సర్టిఫికేట్లు అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా త్వరలోనే పలు కార్యక్రమాలు చేపడుతా మని ఆయన చెప్పారు.  అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పాఠశాలల్లో అహింసపై పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. గెలిచిన వారికి భారీ పారితోషికం ఉంటుందన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!