టివి5కు రెండో నంది అవార్డు



TV5 లో ప్రసారమవుతున్న `ఆశాజ్యోతి’కి 2010 నంది అవార్డు లభించింది. సామాజిక సేవా రంగంలో విశిష్ట గుర్తింపుగా టివీ5 ఎండీ రవీంధ్రనాథ్ చౌదరికి ప్రత్యేక ప్రశంసా అవార్డు దక్కింది. 2009 సంవత్సరానికి గాను డైలీమిర్రర్ కార్యక్రమానికి నంది అవార్డు లభించింది. టివీ5కు వరుసుగా ఇది రెండో నంది అవార్డు. ఆశాజ్యోతి కార్యక్రమాన్ని ఏడూరి మునిరాజు ఆధ్వర్యంలో నడుస్తుండగా, డైలీమిర్రర్ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి నాగభూషణ రావు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తు న్నారు. టివి5 ఎండీ రవీంధ్రనాధ్ చౌదరికీ, కార్యక్రమ ప్రొడ్యూసర్లకు సిబ్బంది, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!