కుర్రాడి నోట పది భాషలు !


మీరు ఎన్ని భాషల్లో మాట్లాడగలరు. పీజీ చదివినా.. మహా అయితే త్రీ లాంగ్వేజెస్. బట్.. పీకాక్ ఫెదర్స్ తో తయారుచేసిన హ్యాండ్ ఫ్యాన్స్ ని
అమ్మే ఓ కుర్రాడు.. 10 భాషల్లో ఇరగదీస్తున్నాడు. పారిన్ టూరిస్ట్ లని బాగా అట్రాక్ట్ చేస్తున్నాడు. అసలు స్కూల్ కి వెళ్లకుండానే.. ఆల్ఫాబెట్స్ నేర్చుకోకుండానే… అన్ని లాంగ్వేజ్ లు ఆ క్యూట్ గయ్ ఎలా మాట్లాడగలుగుతున్నాడు? జస్ట్ సీ ఇట్…

ఈ కుర్రాడిని చూశారా. ఠకఠకమని అన్ని భాషల్లో ఎలా గుక్కతిప్పకోకుండా మాట్లాడుతున్నాడో. చూడ్డానికి వయసులో చిన్నోడే అయినా.. మార్కెటింగ్ స్కిల్స్ లో మాత్రం నెంబర్ వన్. ముంబైలోని హేంగింగ్ గార్డెన్స్ దగ్గర మీకు కనిపిస్తాడు. పేరు రవి.
టూరిస్ట్ లు ఏ దేశం వారైనా సరే .. నో ప్రాబ్లమ్. వాళ్ల భాషలోనే మాట్లాడుతూ.. కబుర్లు చెబుతూనే తన వస్తువులను అమ్మేస్తాడు.
ఇంగ్లిష్ లో మాట్లాడితే.. ఇంగ్లిష్ మీడియం చదవిన కుర్రాడిలానే ఉంటుంది. కానీ… ఈ కుర్రాడికి ఒక్క అక్షరం ముక్క రాదు. సో.. కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్ ఉంటే ఎలాంటిదైనా..  సాధించొచ్చు అనడానికి రవి బెస్ట్ ఎగ్జాంపుల్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!