విడిగా మాట్లాడాకే నిర్ణ‌యం


అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో.. జగన్ వర్గం ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. దాదాపు 25 మంది శాసనసభాపతితో భేటీ అయినట్లు తెలుస్తోంది. కాగా తమ రాజీనామాలు ఆమోదించాలని వారంతా కోరినట్లు చెబుతున్నారు. అయితే నిబంధనల ప్రకారమే తన నిర్ణయం ఉంటుందని.. వచ్చిన ఎమ్మెల్యేలతో స్పీకర్ తెలిపారు. వ్యక్తిగతంగా విడివిడిగా పిలిచి.. విచారించాకే.. తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. కాగా తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ ను కోరామని.. పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మనస్పూర్తిగానే రాజీనామాలు చేశామని.. ఈ ప్రభుత్వాన్ని పడగ్గొట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!