అనంత కన్నీటి కథలు పై విశేష స్పందన..
అనంత పద్మనాభస్వామి వారి ఆలయంలో నిధి వెలికితీయడంతో ఆ మందిరానికి, ఆ మందిరం కేంద్రంగా రాజ్యాన్ని పాలించిన రాజులకి సంబంధించిన ఆసక్తికరమైన, చారిత్రాత్మకమైన కథలు వెలుగులోకి వస్తున్నాయి.. అయితే వాటన్నిటికి భిన్నంగా ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్రీ తుర్లపాటి నాగభూషణం గారు పరిశోధాత్మకంగా రచించిన అనంత సంపద వెనుక కన్నీటి కథలు వ్యాసాలకి విశేషమైన స్పందన వస్తోంది.. వాటిని యథాతదంగా పాఠకులకు అందిస్తున్నాము..
రచయిత తుర్లపాటి నాగభూషణ రావు, `అనంత’ సంపద వెనుక కన్నీటి కథలపై డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఉంటే రచయితను సంప్రదించ గలరు. అలాగే, ఇతరత్రా సహాయ సహకారాలు కూడా అందించవల సిందిగా రచయిత కోరుతున్నారు
రచయిత ఫోన్ నెంబర్ 9885292208, ఈ మెయిల్: nrturlapati@gmail.com
1.
Nabhu Garu
Very Nice article. You are really man of research. Lots of info embedded in your article. In my little knowledge after ABK Prasad Garu you are giving such type of info with evidences.
As a history post graduateI did some research on this episode . Some of mentioned items are hypothetical and they are not true especially women episode at the end of the article. To show how cruel the kings are at that time this type of false stories were created.
Once again congratulate for your research and good work.

-యోగార్జున్, హైదరాబాద్
2.
మీరు ప్రచురించిన ’అనంత పద్మనాభస్వామి సంపద వెనుక నిజాలు’ అన్న శీర్షిక చదివాను. వాస్తవాలు చెప్పాలని ఉన్నది అంటూ చాలా దిగజారిపోయి రాసినట్లుగా లేనిపోని అభాండాలు వేసినట్లుగా అనిపిస్తోంది. ఆ సంపదని కనుగొన్నది కమ్యూనిష్ట్లులు ఏలే కేరళ రాజ్యంలో కాబట్టి ఇటువంటి వ్యాసాలు వారు ఆ
సంపదని కొల్లగొట్టడానికి దోహదపడేట్లున్నాయి. రచయిత చాలా ఉద్రేకపరుస్తున్న (స్తన్యం కోసి ఇచ్చిన కధ ద్వారా) రాసారు. కానీ నేను ఇదే స్తన్యాలు కోసి ఇచ్చిన కధనం ఒక నలుగురు రాజులకు ఆపాదించబడిన విధంగా చదివాను. ఈ కధ ప్రెంచి విప్లవంలో ఆ రాజుల దమనకాండకు వ్యతిరేకంగా, అలాగే రష్యాలో త్సారు రాజుకు వ్యతిరేకంగానూ చెప్పారు. కాబట్టి ఈ కధ కల్ప్తితమేగానీ నిజంకాదని చెబుతున్నాను. కాబట్టి రచయిత పరిపక్వతతో వ్యవహరించినట్లుగా అనిపించడంలేదు.
అలాగే దయచేసి మీ వెబ్‍సైటు లోనే ఈ రచయిత వద్ద ఉన్న ఆధారాలను ప్రచురించగలరు. కేరళ రాజులు ముస్లిం దండయాత్రలను తట్టుకోలేక ఏంచెయ్యాలో దిక్కు తోచక అలా దేవునికి రాజ్యం ఇచ్చేసినట్లుగా ఒక కధనం ఉంది. వ్యాసం రాసినప్పుడు రచయిత మనోభావాలను చెబటంలో తప్పులేదు, కానీ అదారాలు లేకుండా అభాండాలు వెయ్యకూడదు.. మనం అదిగోపులి అంటే ఇదిగో తోక అని చెప్పే పాఠకులను ప్రోత్స హించినట్లే అవుతుంది. కాబట్టి ముందుముండు బాధ్యతాయుతమైన వ్యాసరచనలు మీ వెబ్‍సైట్ లో ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

-మాధవ తురిమెళ్ళ, లండన్
ఎడిటర్ గారికి..
అనంత సంపద వెనుక కన్నీటి కథలు మూడు భాగాలు చదివాను. రచయిత ఎంతో విశ్లేషణాత్మంగానూ, ఆ నిధి తాలూకు చరిత్రని, అప్పటి రాజుల అరాచకాలని చక్కగా వివరించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవుడిగా వెలసిన అనంత పద్మనాభుడి సంపద వెనుక ఇంత ఘోరమైన కన్నీటి గాధలున్నాయని ఈ వ్యాసం చదివితే తెలిసింది.. ఇలాంటి ఆసక్తికరమైన వ్యాసాలు ప్రచురిస్తే మీ వెబ్‌సైట్ ప్రాచుర్యం పెరిగిపోతుంది.. థ్యాంక్యూ..

ప్రసాద్ జి.కె.
వాషింగ్టన్
వాషింగ్టన్
Crazy article. Why would any king save his treasure in a temple? What are those evidences you are talking about?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి