ప్లాస్టిక్ కవర్ తింటూ పాలిస్తా..!!
కల్ప వృక్షాలు..కామ ధేనువులు అని పూజించే ఈ దేశంలో
కల్తీ స్వాములూ…ముల్టీ స్కాములూ..
మారుమోగుతున్న ఈ రోజుల్లో పొద్దుటి
పాల కవర్ నుంచీ రాత్రి చెత్త కవరు దాకా
ప్లాస్టిక్ కవర్ పాలైపోతున్నామేమో..
కనీసం ఈ మూగ జీవాలని చూసైనా ..
మనిషి లాగా అలోచించి…
ప్లాస్టిక్ వినియోగం ఆపేద్దాం
- Phani Madhav Kasturi
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి