నడి వయసులో మెడికల్ చెకప్: ఇమేజ్ ప్యాకేజ్
వయసు పెరుగుతున్నకొద్దీ ఏదో తెలియని ఆందోళన. శరీరం పట్టుతప్పిపోతుందేమోనన్న భయం. దీనికి తోడు ఆహారపు అలవాట్లు మానుకోలేని నైజం. అసలు శరీరం లోపల ఏం జరుగుతందో తెలుసుకోవాలన్న ఆరాటం. వెరసి మెడికల్ చెకప్ చేయించుకోవాలన్న ఆలోచన మొగ్గతొడుగు తుంటుంది. అయితే, ఎక్కడ ఎలా టోటల్ మెడికల్ చెకప్ చేయించుకోవాలన్న ఆలోచనతోనో చాలా మంది కాలం దొర్లించేస్తుంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెడికల్ చెకప్ చేసే ఆస్పత్రులు, క్లినికల్ లాబ్స్ చాలానే ఉన్నాయి. అయితే, పెద్దగా భారం మోపకుండా నాణ్యమైన డయాగ్నస్ చేసే సౌకర్యం ఉన్న ఆస్పత్రులు చాలా తక్కువగానే ఉన్నాయి. అలాంటివాటిలో అమీర్ పేటలోని ఇమేజ్ హాస్పటల్స్ ఒకటి. అతి తక్కువ ధరలతో ఈ హాస్పిటల్‌లో మెరుగైన హెల్త్ చెకప్‌లు చేయించుకోవచ్చు. కేవలం రూ. 460 చెల్లిస్తే కార్డియాక్ (FBS+lipdProfile+ECG+2DEcho) చెకప్ చేస్తారు. ఇదే మొత్తంలో కన్సల్టెంట్ ఫీజు కూడా ఉండడం విశేషం. రూ. 1100 లు చెల్లిస్తే సిటి స్కాన్ (బ్రెయిన్/ పిఎన్ఎస్) చేస్తారు. మరియు కేవలం రూ. 2950 లు చెల్లిస్తే MRI (Brain/Spine) టెస్టులని చేస్తారు. పేషెంట్లకి మెరుగైన సేవలని అందించడమే కాకుండా వారికి అందుబాటులో ఉండేలా చార్జీలను తయారుచేసిన ఇమేజ్ హాస్పిటల్ ఎం.డి. సి.వి. రావు గారు ఎంతైనా అభినందనీయులు.. మీరుకూడా పై చెకప్‌ల కోసం అతి తక్కువ ధరలలో అందిస్తున్న ఇమేజ్ హాస్పిటల్‌కి వెళ్లండి వారిసేవలని ఉపయోగించుకోండి.. మరిన్ని వివరాల కోసం IMAGE HOSPITALS,Ameerpet, 9052710000, 9052910000 ఫోన్ నెంబర్లలో సంప్రదించండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి