జగన్ విలాపం

 `నాన్నా, అడగకుండానే భూములు ఇచ్చావ్
 అడగకుండానే బిల్డింగ్ లు ఇచ్చావు
అడగకుండానే న్యూస్ పేపర్ పెట్టించావ్
అడగకుండానే కాంగ్రెస్ ఎంపీని చేశావ్.
కానీ, ఎందుకు నాన్నా,
సీబీఐ భేషుగ్గా పనిచేస్తోందంటూ
కితాబు ఇచ్చి వెళ్లావ్...
....???'

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!