సెక్స్ లేని దంపతులు


మనదేశంలో ఏటా లక్షల సంఖ్యలో పెళ్ళిళ్లు అవుతున్నాయి. నూతన జీవితానికి శుభారంభంగావించు కుంటున్నారు. కానీ, సర్వేలు చూస్తుంటే తెల్లమొహం వేయాల్సి వస్తోంది. ఎందుకంటే, కొత్తగా పెళ్లయిన వారిలో అనేక మంది దంపతులు సెక్స్ కి దూరంగా ఉంటున్నారు. శృంగార జీవితం లేకుండా అనేక కుటంబాల్లో దంపతులు సంవత్సరాలతరబడి ఉంటున్నారని ఈ మధ్యనే బ్రిటన్ అధ్యయన కేంద్రం తెలియజేసింది. ప్రాశ్చాత్యదేశాల్లో సెక్స్ కి దూరమైన దంపతులు తరచూ కౌన్సిలింగ్ కు వెళ్లడం జరుగుతుంటోంది. కానీ భారతీయుల్లో ఈ అలవాటు చాలా తక్కువ.  కొన్ని కుటుంబాల్లో భార్యో లేదా భర్తో సెక్స్ జీవితం పట్ల విముఖతగా ఉండటం కూడా సెక్స్లె లెస్ లైఫ్ కి కారణమవుతోంది. సెక్స్ కి పనికిరామన్న భావన రావడంతో ఆపైన దంపతులు కెరీర్ పనుల్లో బిజీబిజీగా ఉండటానికి అలవాటుపడుతుంటారు. హైటెక్ జాబ్ లు చేస్తూ కెరీర్ కోసం పరుగులు పెట్టే దంపతుల వెనుక అసలు రహస్యం ఇదేనని ఓ సెక్స్ స్పెషలిస్ట్ తేల్చిచెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!