భంగిమ‌ల‌తో శృంగారం ర‌క్తి క‌డుతుంది..


రోజంతా ఆఫీసు పనులతో అలసిపోయే స్త్రీలు తన భాగస్వామి తనపై నుండి జరిపే శృంగార‌ పద్ధతిని కోరుకుంటారు. సెక్స్ కోర్కెలు అధికంగా కలిగిన మహిళలు తామే పురుషునిపైన కూర్చుని సెక్స్ జరిపడమే రెండో సెక్స్ భంగిమ. అలాగే తాను వంగి వెనుక వైపు నుంచి పురుషుడు సెక్స్ చేయడాన్ని బాగా ఇష్టపడటమే మూడోది. ఈ మూడింటిలోనూ పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలరని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలంటూ ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సెక్స్ చేయించుకోవడాన్ని అతిగా ఇష్టపడుతున్నట్లు తేలింది. సెక్స్ ఒకే రీతిలో చేస్తూ పోతే కొంతకాలానికి విసుగేస్తుంది. అందుకే స్త్రీ-పురుషులు రతి సుఖాన్ని రోజుకో భంగిమలో పొందడాన్ని అలవాటు చేసుకుంటారు. సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడతారని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. రోజుకో భంగిమలో జరిపినా ఈ మూడు రకాల సెక్స్ భంగిమలను ఉపయోగిస్తూ భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యపడగలదని చెపుతున్నారు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!