మంచి ఆదాయం ఉండ‌గా.. సినిమాలెందుకు దండ‌గ‌..


ప్రిన్స్ మ‌హేష్‌బాబు మూడేళ్ళ‌కు ఒక సినిమా చేస్తున్నా.. ఆదాయం మాత్రం దండిగా వ‌స్తుంది.. ఎలా అంటారా.. యాడ్స్ ద్వారా.. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ శ్ర‌మించ‌కుండానే కోట్లాది రూపాయ‌లు వెతుక్కుంటూ వ‌స్తూంటే.. నెల‌ల త‌ర‌బ‌డి షూటింగ్‌లు చేస్తూ సినిమాలు తీయ‌డం ఎందుకు దండ‌గ‌.. అని డిసైడ్ అయిన‌ట్టున్నాడు ప్రిన్స్ మ‌హేష్‌బాబు.  యాడ్స్‌లో న‌టిస్తే.. షూటింగ్ డేస్ బాగా తక్కువ..ఆదాయం ఎక్కువ ..సినిమాతో పోలిస్తే అందుకే్ మహేష్ అలా ఫిక్సయ్యాడు.ఇక ఇప్పటికే మహేష్ …యూనివర్సిల్, నవరత్న హెయిర్ ఆయిల్, ధమ్స్ అప్, వివెల్, ఐడియా,అలూకాస్, ప్రోవోగ్,అమృతాంజన్ అంటూ పన్నెండు కంపెనీలకు పనిచేస్తున్నాడు.మరిన్ని కంపెనీలు ఆయన ఓకే అనటం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ కేవలం శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న దూకుడు లో మాత్రమే కనిపిస్తున్నాడు. ఇంత‌కీ యాడ్స్ ద్వారా మ‌హేష్‌బాబుకి సంవ‌త్స‌రానికి వ‌చ్చే ఆదాయం ఎంతో తెలుసా.. అక్ష‌రాల 24 కోట్లు.. అందుకే యాడ్స్‌కి ఫిక్స‌యిపోయి.. సినిమాల‌ని త‌గ్గించాడు.. అదీ సంగ‌తి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!