రెచ్చగొడుతుంది కేసీఆరే..!
సీమాంధ్ర ప్రాంతం నుండి వెళ్లిన కెసిఆర్, విజయశాంతి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం విశేషం అన్నారు. రెచ్చగొడితే నాయకులకు పదవులు వస్తాయి. కానీ అమాయ ప్రజలు మృతి చెందుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల రెచ్చగొట్టే మాటలు విని యువత ఆత్మహత్యలకి పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగు వారిని విడదీసి రాజకీయంగా ఎదగాలని కొందరు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే కేసీఆర్, లగడపాటిలు రాజకీయంగా విరోధులుగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వారికి మంచి పరిచయం ఉందని అంటారు. అంతేకాదు మీడియా ముఖంగా కేసీఆర్, లగడపాటిలు ఐలవ్ యూ అని చెప్పుకున్న సందర్భాలు కూడా చూశాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి