సుడిగాలి బీభత్సం – మహావిపత్తుకు సంకేతమా?


వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయనడానికి మరో తార్కాణం మన రాష్ట్రంలోనే చోటుచేసు కుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నట్టుండి సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. జ్యోతిష పండితులు ఈ తరహా సుడిగాలులు సైతం రాబోయే విలయానికి సంకేతాలనే అంటున్నారు. ఈనెల 15న సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతున్నది. ఆరోజున మరిన్ని ప్రకృతి విలయాలు ఎదుర్కోవలసి రావచ్చని అంటున్నారు. జూన్ 15 నుంచి 18 లోపు అమెరికాలో కనిపించే టొర్నడోలు (వీటినే సుడిగాలులు అంటారు), సునామీలు వంటివి విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయట. శని- కుజ గ్రహాల ప్రభావం కారణంగానే ఇలాంటి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయని కొంత మంది జ్యోతిష పండితులు చెబ్తున్నారు. మేదినీ జ్యోతిష్యం లో స్థూలంగా ఇలాంటి అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఒకటి – ఆయా సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో ఊహించటం. రెండు- అవి ఎక్కడ జరుగవచ్చో ఊహించడం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!