దాసరి పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు


దర్శకుడు దాసరి గారంటే తనకెంతో గౌరవమని హీరో రామ్ చరణ్ అన్నారు .ఆదివారం ఒక న్యూస్ చానల్ తో మాట్లాడుతూ  దాసరి గురించి తను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రామ్ చరణ్ పేర్కొన్నారు .కాగా దాసరి ని అవమానించే విధంగా  రామ్ చరణ్  మాట్లాడారని శనివారం నిర్మాత నట్టి  కుమార్ చేసిన విమర్శలపై  రామ చరణ్ స్పందించారు   .కొద్దిరోజుల క్రితం “హీరోయిన్లను అవార్డు ఫంక్షన్లకు పిలవొద్దు, వాళ్లు డబ్బులు గిట్టుబాటయ్యే ఫంక్షన్లకే వెళతారు. ” అని ప్రముఖ దర్శకుడు  దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు .ఆ  వ్యాఖ్యలపై హీరో రామ్‌చరణ్‌ స్పందిస్తూ “దాసరిగారిది రాంగ్‌ స్టేట్‌మెంట్‌” అంటూ ఖండించారు. ఇది వివాదం కావడం తో  రామ్ చరణ్ పై విధం  గా స్పందించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!