మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ



దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ బుధవారం మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. తొమ్మిదిరోజుల పాటు రోజుకోరూపంలో అమ్మ‌వారు ద‌ర్శ‌నమివ్వ‌డంతో  దీంతో అంతరాలయ దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!