మంత్రిగా లిమిట్స్‌ దాట‌లేం..



ప్ర‌త్యేక తెలంగాణ‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌ని హోమంత్రి స‌బితా ఇంద్రారెడ్డి నేడు తెలంగాణ‌పై మాట్లాడారు. ప్ర‌భుత్వంలో ఉంటూ తెలంగాణ విష‌య‌మై ఎక్కువ‌గా మాట్లాడ‌లేమ‌ని, మంత్రిగా త‌మ ప‌రిధులు దాటి ముందుకు వెల్ల‌లేమ‌ని ఆమె అన్నారు. తెలంగాణ కోసం ప్ర‌భుత్వాన్ని వీడ‌డానికి తెలంగాణ మంత్రులంద‌రం క‌లిసి స‌మిష్ఠినిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం తీవ్ర‌రూపం దాల్చిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో హోంమినిస్ట‌ర్ ఈ విధంగా స్పందించ‌డం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!